మోదీ వచ్చేనెలలో తెలంగాణకు
- July 21, 2016
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వచ్చేనెలలో తెలంగాణకు రానున్నారు. మెదక్ జిల్లాలో గజ్వేల్‌లో మిషన్ భగీరథను ప్రారంభిస్తారని తెలుస్తోంది. అలాగే ఆదిలాబాద్ జిల్లా పెగడపల్లిలో నిర్మించిన ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్‌ను మోదీ ప్రారంభిస్తారని సమాచారం. ఆగస్టు 7న కార్యక్రమం ఉండవచ్చని తెలుస్తోంది. గజ్వేల్ మండలం కోమటిబండలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ పరిశీలించారు. మూడు హెలీప్యాడ్‌లకు స్థలాలతో పాటు 2లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రధాని కార్యక్రమాన్ని ప్రభుత్వ వర్గాలు ఇంకా ధృవీకరించలేదు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







