ప్రార్థనా స్థలాలే టార్గెట్..కువైట్ లో టెర్రరిస్ట్ అరెస్టు..!!
- September 30, 2025
కువైట్: కువైట్ జాతీయ భద్రతకు విఘాతం కలించడానికి ప్రయత్నించాడన్న ఆరోపణలపై అరబ్ జాతీయుడిని భద్రతా దళాలు అరెస్టు చేశాయని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కువైట్ లోని రాజకీయ వ్యవస్థను అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిషేధిత గ్రూపు నిందితుడికి సంబంధాలున్నాయని అనుమానిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడికి ప్రణాళిక వేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అతని నివాసంలో పేలుడు పరికరాల తయారీలో ఉపయోగించే పదార్థాలను గుర్తించినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!
- జనవరి 2 నుండి 8వరకు టిక్కెట్ లేకున్నా సర్వదర్శనం
- హైవే టూరిజం పై సర్కారు ఫోకస్
- విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్
- పిల్లలను పోషించడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







