మంత్రి పల్లె ఫోన్ ఇన్ కార్యక్రమం..
- July 21, 2016
ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో మంత్రి పల్లె ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. సమస్యలపై మంత్రి పల్లెకు ఫోన్లో ప్రజలు ఫిర్యాదు చేశారు. రంజాన్ తోఫా అందనివారు ఫిర్యాదు చేయాలని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. స్థానిక సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పరిష్కరించాలని మంత్రి పల్లె ఆదేశించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







