రెసిలెన్స్ ఫ్లీట్‌లో పౌరుల భద్రతపై ఒమన్ పర్యవేక్షణ..!!
- October 04, 2025
మస్కట్: గ్లోబల్ రెసిలెన్స్ ఫ్లీట్‌లో పాల్గొనే ఒమన్ పౌరుల పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు ఒమన్ సుల్తానేట్ వెల్లడించింది. తన పౌరుల భద్రతను నిర్ధారించడానికి మరియు వారు సురక్షితంగా తమ స్వదేశానికి తిరిగి రావడానికి ఒమన్ అన్ని దేశాల సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో ఫ్లోటిల్లాలో పాల్గొనే వారందరు ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







