రక్షణ సంబంధాలపై సౌదీ, ఖతార్ చర్చలు..!!
- October 04, 2025
రియాద్: డిఫెన్స్ సంబంధిత అంశాలపై సౌదీ అరేబియా, ఖతార్ చర్చించాయి. ఖతార్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్ బిన్ హసన్ అల్ థానీతో సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఫోన్‌లో చర్చలు జరిపారు.
రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య సోదర సంబంధాలను మరియు వాటిని మరింత పెంచే మార్గాలను మంత్రులు సమీక్షించారు. అదే సమయంలో పలు ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మేరకు సౌదీ అరేబియా అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్
- పైరసీ సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసి హెచ్డి అప్లోడ్
- ఏవియేషన్ హబ్‌గా భారత్
- తెలుగు సహా.. తొమ్మిది భాషల్లో రాజ్యాంగం అందుబాటు







