బ్లాక్ 338లో పార్కింగ్ స్థలాలను తొలగింపు..!!
- October 05, 2025
మనామాః కువైట్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయంతో క్యాపిటల్ మునిసిపాలిటీ అధికారులు బ్లాక్ 338లో చట్టవిరుద్ధంగా రిజర్వ్ చేసిన పార్కింగ్ స్థలాలు, ఇతర అనధికార ఆక్రమణలను తొలగించారు. పార్కింగ్ ప్రాంతాలకు ప్రజల ప్రవేశాన్ని పరిమితం చేసేలా, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించే ఉల్లంఘనలను లక్ష్యంగా చేసుకుని ఆక్రమణల తొలగింపు ఆపరేషన్ నిర్వహించిన అధికారులు పేర్కొన్నారు. పబ్లిక్ రోడ్లు మరియు పార్కింగ్ స్థలాలు అందరి ఉపయోగం కోసం అని అధికారులు స్పష్టం చేశారు. వాటిని కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి పునరావృత సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజా వార్తలు
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్







