రియాద్ లో బ్రిడ్జి పై నుండి కిందపడ్డ పోలీస్ వాహనం..!!
- October 05, 2025
రియాద్: రియాద్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసు బృందాలు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు బ్రిడ్జి పైనుండి అదుపుతప్పి ఓ పోలీస్ వాహనం కింద పడింది. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ ప్రమాద స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. కాగా సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్‌గా హిట్‌మ్యాన్







