సేఫ్ రిటర్న్.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బిడ్డకు జన్మనిచ్చిన భారత మహిళ..!!
- October 05, 2025
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ భారతీయ మహిల శిశువు జన్మనించింది. విషయం తెలుసుకున్న భారత రాయబార కార్యాలయం వారికి సహాయంగా నిలిచింది. ఈ విషయాన్ని ఖతార్లోని భారత రాయబార కార్యాలయం అక్టోబర్ 3న తన సోషల్ మీడియా పేజీలో పేర్కొంది. వారు సురక్షితంగా ఉన్నారని, తల్లి బిడ్డలను భారత్ కు పంపినట్లు తెలిపింది. వారి సంరక్షణ విషయంలో సహకరించిన ఖతార్ లోని గుజరాతీ సమాజ్ కు కృతజ్ఞతలు తెలిపింది.
కాగా, అహ్మదాబాద్ నుండి అమెరికాలోని అట్లాంటాకు వెళుతున్న క్రమంలో దోహా విమానాశ్రయంలో మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె శిశువుకు జన్మనించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి: సీఎం రేవంత్
- 2030 కామన్వెల్త్ గేమ్స్ కోసం అహ్మదాబాద్ సిద్దం
- హాంకాంగ్లో ఘోర అగ్ని ప్రమాదం..13 మంది సజీవదహనం..
- అల్-మసీలా బ్రిడ్జి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..!!
- కెనడా eTA కి ఖతారీ జాతీయులు అర్హులు..!!
- సౌదీ అరేబియాలో జనవరి 1నుండి న్యూ ట్యాక్స్ పాలసీ..!!
- మరణించిన వారి ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తున్నారా?
- 'ఒమన్ ఒడిస్సీ' పుస్తకం విడుదల..!!
- BD 130,000 పెట్టుబడికే బహ్రెయిన్ గోల్డెన్ రెసిడెన్సీ..!!
- ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మన్గా హిట్మ్యాన్







