దుబాయ్ లో విల్లాపై రైడ్..40 కేజీల డ్రగ్స్ సీజ్..!!

- October 05, 2025 , by Maagulf
దుబాయ్ లో విల్లాపై రైడ్..40 కేజీల డ్రగ్స్ సీజ్..!!

యూఏఈ: దుబాయ్ పోలీసులు ఆపరేషన్ విల్లా నిర్వహించారు. ఆ విల్లా విదేశాలలో ఉన్న డ్రగ్ రాకెట్ నిందితుడిదని తెలిపారు.  ఆ విల్లా నుండి మాదకద్రవ్యాల పంపిణీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఇద్దరు ఆసియా ముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ దాడిలో కెటామైన్, క్రిస్టల్ మెత్, గంజాయి, హాషిష్ ఆయిల్ మరియు వివిధ రసాయన పదార్థాలు సహా 40 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com