సౌదీ అరేబియాలో పారాగ్లైడింగ్ రీ ఓపెన్..!!
- October 05, 2025
రియాద్: సౌదీ అరేబియాలో పారాగ్లైడింగ్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్పోర్ట్స్ మినిస్టర్ ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్ ఆమోదం తెలిపినట్లు సౌదీ పారాగ్లైడిండ్ ఫెడరేషన్ ప్రకటించింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, అత్యున్నత భద్రత ఏర్పాట్లతో పారాగ్లైడింగ్ కార్యకలాపాలను తిరిగా ప్రారంభించనున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. స్థానిక ప్రతిభను పెంపొందించడంతోపాటు అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లు మరియు ఈవెంట్లను కూడా నిర్వహించాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖలో విషాదం..బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
- ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- సౌదీ అరేబియాలో పారాగ్లైడింగ్ రీ ఓపెన్..!!
- దుబాయ్ లో విల్లాపై రైడ్..40 కేజీల డ్రగ్స్ సీజ్..!!
- కువైట్ లో పబ్లిక్ హైజిన్ ఉల్లంఘనలపై కొరడా..!!
- ఒమన్ విజన్ 2040.. ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్..!!
- గాజాలో శాశ్వత కాల్పుల విరమణకు బహ్రెయిన్ పిలుపు..!!
- SATA ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- ఎయిర్ ఇండియా విమానంలో RAT అకస్మాత్తుగా తెరుచుకుపోయింది
- 200 మంది టీచర్లకు గోల్డెన్ వీసా మంజూరు చేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..!!