ఖతార్ లో సందడి చేయనున్న బాలీవుడ్ స్టార్స్..!!
- October 05, 2025
దోహా: దోహాలో బాలీవుడ్ స్టార్స్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తోపాటు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా, తమన్నా భాటియా, సునీల్ గ్రోవర్, ప్రభుదేవా, మనీష్ పాల్ మరియు స్టెబిన్ బెన్ వంటి ఆల్-స్టార్ లైనప్‌తో కలిసి “డా-బ్యాంగ్ ది టూర్ రీలోడెడ్”లో పేరిట లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నారు.
ఈ గ్రాండ్ కాన్సర్ట్ నవంబర్ 14న ఆసియన్ టౌన్ యాంఫిథియేటర్‌లో రాత్రి 8:00 గంటల నుండి ప్రారంభమవుతుంది. టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.
సిల్వర్ కేటగిరి టిక్కెట్ల ధరలు QAR 150గా ఉండగా, గోల్డ్ QAR 200, డైమండ్ QAR 400, వీఐపీ QAR 750, వీవీఐపీ QAR 1,500, రెడ్ కార్పెట్ QAR 2,500, మీట్ & గ్రీట్ QAR 10,000 గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!







