విశాఖలో విషాదం..బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..
- October 05, 2025
విశాఖపట్నం: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. బీచ్ అందాలను చూస్తూ సరదాగా గడిపేందుకు వస్తే ప్రాణాలే పోయాయి. యారాడ బీచ్ లో అలలు తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. ఇది గమనించిన లైఫ్ గార్డ్స్ వెంటనే అలర్ట్ అయ్యారు. నీళ్లలో కొట్టుకుపోతున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఓ విదేశీయుడు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు పర్యాటకులు ఇటలీ నుంచి విశాఖకి వచ్చారు.
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







