ఏ వీసా ఉన్నా ఉమ్రా చేయవచ్చు: హజ్ మంత్రిత్వ శాఖ
- October 06, 2025
జెడ్డా: సౌదీ అరేబియాలో ఏ వీసాతో ఉన్నా ఉమ్రా ఆచారాలను నిర్వహించవచ్చని హజ్ మరియు ఉమ్రా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఉమ్రా ఆచారాలను సులభంగా నిర్వహించడానికి వీలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
ఇక ఉమ్రాను నేరుగా నిర్వహించాలనుకునే వారి కోసం ఇటీవల నుసుక్ ఉమ్రా ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్లాట్‌ఫామ్ యాత్రికులు ప్లాట్‌ఫామ్‌ను సులభంగా యాక్సెస్ చేయడానికి, తగిన ప్యాకేజీని ఎంచుకోవడానికి మరియు వారి ఉమ్రా పర్మిట్‌ను ఎలక్ట్రానిక్‌గా జారీ చేస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..
- సౌదీలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదల అలెర్ట్ జారీ..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన బహ్రెయిన్..!!







