గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్..!!
- October 06, 2025
మస్కట్: గ్లోబర్ స్పేస్ ఇండస్ట్రీకి రీజినల్ హబ్ గా ఒమన్ మారుతుందని ఒమన్ జాతీయ అంతరిక్ష కార్యక్రమం అధిపతి డాక్టర్ సౌద్ బిన్ హుమైద్ అల్ షుయిలీ తెలిపారు. విజన్ 2040 కింద జాతీయ అంతరిక్ష విధానాన్ని ఆయన వివరించారు. ఆర్థిక వైవిధ్యీకరణకు మద్దతు ఇచ్చేలా ఒమన్ స్పేస్ యాక్సిలరేటర్స్ ప్రోగ్రామ్ వంటి వాటి ద్వారా అంతరిక్ష కార్యాకలాపాలకు ప్రాంతీయ గేట్వేగా ఒమన్ మారుతుందని వెల్లడించారు.
జాతీయ అంతరిక్ష కార్యక్రమం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సిబ్బందికి, అలాగే విద్యార్థులకు అంతరిక్షంపై ఆసక్తి పెంచేలా చిల్డ్రన్స్ మ్యూజియంలో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్నర్ మరియు సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయంలో స్పేస్ ఇంజనీరింగ్ ల్యాబ్ వంటి ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న ఉపగ్రహాలు మరియు రిమోట్ సెన్సింగ్ అనువర్తనాలలో నైపుణ్యాన్ని పెంపొందించడం వంటి వాటి గురించి తెలుసుకోవచ్చన్నారు.
ఒమన్ భౌగోళిక మరియు వాతావరణం అంతరిక్ష కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఉందన్నారు. తూర్పు వైపు రాకెట్ ప్రయోగాలను సురక్షితమైన కక్ష్య మార్గాల్లో ప్రయోగాలకు అనువుగా ఉంటుందన్నారు. 2024 డిసెంబర్ లో ఒమన్ తన మొదటి టెస్ట్ రాకెట్‌ను దుక్మ్‌లోని అల్-కహ్ల్ నుండి ప్రయోగించడం ద్వారా ఒక మైలురాయిని సాధించిందని, సొంత భూభాగం నుండి రాకెట్‌ను ప్రయోగించిన మొదటి గల్ఫ్ అరబ్ దేశంగా ఒమన్ అవతరించిందని అన్నారు. దుక్మ్-1 మిషన్ విజయం సబ్‌ఆర్బిటల్ ప్రయోగాల సామర్థ్యాన్ని తెలియజేసిందని, అదే సమయంలో ప్రాంతీయ అంతరి
తాజా వార్తలు
- OTT కంటెంట్ హెచ్చరిక
- ఘోర రైలు ప్రమాదం..11 మంది దుర్మరణం..
- సందీప్ మక్తాలకు యూఏఈ గోల్డెన్ వీసా
- సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు–జీహెచ్ఎంసీ సమన్వయ సమావేశం
- 2,937 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు క్షమాభిక్ష..!!
- సౌదీ, స్పానిష్ మధ్య సహకార ఒప్పందం..!!
- ఖసాబ్లో 13 మంది ఆసియన్లు అరెస్టు..!!
- సహకార సంఘాల ప్రైవేటీకరణ..కువైట్ క్లారిటీ..!!
- AUB గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2025..!!
- ఏఐ vs డాక్టర్స్? ఎంపిక మీదే..!!







