బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- March 10, 2026
మనామా: బహ్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు ప్రజల తరలింపు ప్రక్రియ ప్రాంభమైంది. అక్కడున్న 600 మందిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు నుంచి రోజూ ఒక విమానంలో భారత్ కు చేరుకునేలా గల్ఫ్ ఎయిర్ సంస్థతో ఏపీ భవన్ అధికారులు సంప్రదింపులు జరిపారు.పౌరవిమాన శాఖ అధికారులతో చర్చించిన తర్వాత గల్ఫ్ ఎయిర్ సంస్థ సేవలు ప్రారంభించింది.ఈరోజు 58 మందిని కొచ్చి విమానాశ్రయానికి తీసుకురానున్నారు.


తాజా వార్తలు
- తాను చదువుకున్న పాఠశాలకు మిస్ యూనివర్స్ కాజియా పునరాగమనం
- అక్టోబర్ 1 నుంచి యూఏఈ పుస్తక దుకాణాల్లో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ‘ది లెటర్స్’
- NATS ఆధ్వర్యంలో దిగ్విజయంగా ‘అడాప్ట్ ఎ పార్క్' కార్యక్రమం
- ఎతిహాద్ రైల్ దుబాయ్ స్టేషన్ ప్రారంభం..సెప్టెంబర్ 30 నుంచి ప్రయాణికుల సేవలు
- భారత్–షార్జా వాణిజ్య, పెట్టుబడుల సహకారంపై చర్చలు
- విశాఖ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ.20కే రెండు లక్షల ప్రమాద బీమా
- భారత్–యూఏఈ పెట్టుబడుల భాగస్వామ్యంపై కీలక చర్చలు
- తెలంగాణా రాష్ట్రంలో తెలుగుభాషా దినోత్సవం
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ఇద్దరి అరెస్ట్..!!







