ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!

- October 06, 2025 , by Maagulf
ఖతార్ లో యాంటీ-డోపింగ్ ఏజెన్సీ ఏర్పాటు..!!

దోహా : ఖతార్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీ అమీర్ డెసిషన్ నంబర్ 31ని జారీ చేశారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తుందన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుందన్నారు. ఆధునాతన పద్ధతుల్లో టెస్టింగ్ లను నిర్వహిస్తుందని, పాజిటివ్ గా తేలిన వారిపై చర్యలకు సిఫార్సు చేస్తుందన్నారు. ఖతార్ ను మాదకద్రవ్య రహితంగా ఉండేలా యాంటీ-డోపింగ్ ఏజెన్సీ కృషి చేస్తుందని అమిరీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com