బహ్రెయిన్‌లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- October 07, 2025
మనామా: బహ్రెయిన్‌లోని టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (TRA) SMS స్కామ్ ను ఎదుర్కోవడానికి అవసరమైన సమగ్ర మార్గదర్శకాలను ప్రకటించింది. పెరుగుతున్న ఆన్లైన్ భద్రతా ముప్పులను పరిష్కరించడానికి అథారిటీ, మొబైల్ ఆపరేటర్లతో కూడిన ఒక వ్యూహాత్మక వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఇది వినియోగదారులను SMS స్కామ్ నుంచి రక్షించడానికి పనిచేస్తుందన్నారు.
కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. మొబైల్ ఆపరేటర్లు మోసపూరిత సందేశాలను గుర్తించడం, నిరోధించడం మరియు తగ్గించడం కోసం స్పష్టమైన సాంకేతిక చర్యలను పాటించాల్సి ఉంటుంది. అదే సమయంలో తమ కస్టమర్లలో అవగాహన పెంచడం, స్కామ్‌లను నివేదించడం, బహ్రెయిన్ డేటా రక్షణ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి చర్యలను అమలు చేయాలని TRAలో కన్స్యూమర్ అండ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ హుమూద్ అల్ ఖలీఫా తెలిపారు.
తాజా వార్తలు
- తిరుపతిలో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్షిప్…
- సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్
- 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- OTT కంటెంట్ హెచ్చరిక







