అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- October 07, 2025
రబత్: సౌదీ పెట్టుబడి మంత్రి ఇంజనీర్ ఖలీద్ అల్-ఫలిహ్ నేతృత్వంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మొరాకో లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనతో పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేసే పలు సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాలలో పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈ సమావేశాలలో ఫోకస్ చేయనున్నారు.
అల్-ఫలిహ్ పర్యటన సౌదీ అరేబియా - మొరాకో మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు పెట్టుబడి సహకారాన్ని మరింతగా పెంచుతుందని భావిస్తున్నారు. పునరుత్పాదక ఇంధనం, పరిశ్రమ, పర్యాటకం, వ్యవసాయం, రవాణా మరియు మౌలిక సదుపాయాలు వంటి వివిధ ప్రాధాన్యత రంగాలలో పలు ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు
- తిరుపతిలో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్షిప్…
- సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్
- 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!







