కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- October 07, 2025
కువైట్: కువైట్ లో రోడ్ బ్లాక్ కు కారణమైన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. 15 మరియు 20 కువైట్ దినార్ల జరిమానాలతోపాటు రెండు నెలల వరకు వాహనాలను సీజ్ చేయనున్నారు. కొత్త తరం కెమెరాలు, పెట్రోల్ లు మరియు డ్రోన్ లతో సహా అధునాతన రహదారి నిఘా వ్యవస్థలతో పర్యవేక్షించనున్నారు. ఓవర్ టేకింగ్, ఉద్దేశపూర్వకంగా వాహనాలను అడ్డుకోవడం, ట్రాఫిక్ కు ఉద్దేశపూర్వకంగా అంతరాయం కలిగించడం వంటి ఉల్లంఘనల పెరుగుదలను ఇటీవల గుర్తించారు. ఈ నేపథ్యంలో భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించినట్లు జనరల్ ట్రాఫిక్ విభాగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీని కలిసిన భారత అంధుల క్రికెట్ జట్టు
- తిరుపతిలో 600 ఎకరాల్లో ఆధ్యాత్మిక టౌన్షిప్…
- సింగర్ మంగ్లీని దూషించిన వ్యక్తి అరెస్ట్
- 2045 నాటికి తెలంగాణలో 100% ఎలక్ట్రిక్ బస్సులు
- యూఏఈకి క్లీన్ చిట్ ఇచ్చిన టర్కీ..!!
- లులు కువైట్ ‘సూపర్ ఫ్రైడే’ ప్రారంభం..!!
- సైనిక కార్యకలాపాలలో రసాయన పదార్థాలు..ఖండించిన ఒమన్..!!
- దోహా మెట్రో వర్కింగ్ అవర్స్ పొడిగింపు..!!
- మక్కాలో 1300 కి పైగా వర్క్‌షాప్‌లు మూసివేత..!!
- ఆన్లైన్లో మైనర్ పై లైంగిక వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!







