జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి ఒపెన్..!!
- October 08, 2025
కువైట్: కువైట్ లోని ప్రసిద్ధ జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ నుండి సందర్శకులకు ఓపెన్ అవుతుందని ఎన్విరాన్మెంట్ పబ్లిక్ అథారిటీ ప్రకటించింది. జహ్రా నేచర్ రిజర్వ్ ను 1987 లో స్థాపించారు. ఇది కువైట్లోని మొట్టమొదటి ప్రకృతి రిజర్వ్ పార్కులలో ఒకటి. విభిన్న మొక్కలు, జీవవైవిధ్యంతో పాటు అనేక రకాల పక్షులు మరియు వన్యప్రాణులకు నిలయంగా ఉంది. ఈ పార్కులో అనేక మంచినీటి చెరువులు జంతువులకు ఆవాసంగా ఉంది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







