మక్కాలో మహిళలపై వేధింపులు..ఆఫ్ఘన్ జాతీయుడు అరెస్టు..!!
- October 10, 2025
మక్కాః మక్కాలో మహిళలను వేధించిన ఆఫ్ఘన్ జాతీయుడు జాహిద్ ఖాన్ సుహైర్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత నిందితుడిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు. అన్ని రకాల అనైతిక చర్యలను ఎదుర్కోవడానికి కమ్యూనిటీ సెక్యూరిటీ టీమ్ లను ఏర్పాటు చేసినట్టు సౌదీ అరేబియా అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వేధింపుల నిరోధక చట్టం ప్రకారం, వేధింపుల నేరానికి పాల్పడే ఎవరికైనా రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు SR100,000 జరిమానా లేదా రెండు శిక్షలను విధించే అవకాశం ఉంది. నేరం పునరావృతమైతే, ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు SR300,000 జరిమానా విధిస్తారు.
తాజా వార్తలు
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్‌గా రుషికొండ ప్యాలెస్?
- తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్‌ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్‌లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్‌లో వ్యక్తి అరెస్టు..!!