ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్‌లో వ్యక్తి అరెస్టు..!!
- October 10, 2025
మస్కట్: దుఖ్మ్లోని విలాయత్‌లో వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల మృతదేహాలను వీడియో తీసిన వ్యక్తిని ఒమన్ పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఆసియాకు చెందిన వాడని అల్ వుస్తా గవర్నరేట్‌లోని పోలీసు కమాండ్ తెలిపింది. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- Dubai Media Council announces return of Dubai International Film Festival
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ







