సముద్ర నావిగేషన్ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- October 10, 2025
దోహా : ముద్ర కార్యకలాపాల కోసం సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను పూర్తిగా పునఃప్రారంభిస్తున్నట్లు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అన్ని నౌకల యజమానులు అవసరమైన అన్ని నావిగేషన్ మరియు భద్రతా పరికరాలను అప్డేట్ చేసుకోవాలని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
GPS వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా అక్టోబర్ 4న సముద్ర నావిగేషన్ కార్యకలాపాలను ఖతార్ నిలిపివేసింది. అక్టోబర్ 6న సర్వీసును పాక్షికంగా ప్రారంభించారు. తీరం నుండి 12 నాటికల్ మైళ్ల దూరంలో నౌకలు సరైన దిశలో ప్రయాణించడానికి నావిగేషన్ వీలు కల్పిస్తుంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







