ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- October 10, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర తపాలా శాఖకు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (IPPB), దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ భర్తీ కోసం మొత్తం 348 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏవైనా అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి: 2025 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 35 ఏళ్లు, రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు లభిస్తుంది.
ఎంపిక మరియు జీతం వివరాలు
ఎంపిక రాత పరీక్ష మరియు అర్హతల ఆధారంగా మెరిట్ పద్ధతిలో జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు ₹30,000 జీతం తోపాటు ఇతర అలవెన్స్లు కూడా లభిస్తాయి.
దరఖాస్తు వివరాలు:
దరఖాస్తు విధానం: ఆన్లైన్
చివరి తేది: 29 అక్టోబర్ 2025
దరఖాస్తు ఫీజు: ₹750
అర్హత: ఏదైనా డిగ్రీ
ఎంపిక పద్ధతి: రాత పరీక్ష + అర్హతల ఆధారంగా మెరిట్
మరింత సమాచారం కోసం అధికారిక IPPB ఆఫిషల్ నోటిఫికేషన్ చూడవచ్చు.
రాష్ట్రాల వారీగా పోస్టుల వివరాలు

అర్హత ఏమిటి?
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ.
వయోపరిమితి ఎంత?
2025 ఆగస్టు 1 నాటికి 20–35 ఏళ్లు, రిజర్వేషన్ వర్గాలకు సడలింపు.
దరఖాస్తు ఫీజు ఎంత?
₹750.
నెల జీతం ఎంత?
₹30,000 + ఇతర అలవెన్స్లు.
తాజా వార్తలు
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్లో మెటా అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్గా రుషికొండ ప్యాలెస్?