బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- October 10, 2025
మనామా: గ్రాండ్ దీపావళి వేడుకులకు బహ్రెయిన్ సిద్ధమవుతోంది. స్టార్విజన్ ఈవెంట్స్ తో కలిసి భారతి అసోసియేషన్ ఈ సంవత్సరం గ్రాండ్ దీపావళి వేడుకను నిర్వహించనుంది. ఇందులో ప్రముఖ వక్త దిండిగల్ I. లియోని పాల్గొననున్నారు. ఈ మేరకు ఉమ్ అల్ హస్సామ్లోని భారతి అసోసియేషన్ ప్రాంగణంలో వివరాలను వెల్లడించారు.
దీపావళి గాలా వేడుక అక్టోబర్ 17న సల్మాబాద్‌లోని గోల్డెన్ ఈగిల్ క్లబ్ ఇండోర్ ఆడిటోరియంలో జరగనుందని అసోసియేషన్ అధ్యక్షుడు వల్లం బషీర్ వెల్లడించారు. ఈ సందర్భంగా సాహిథ్య చర్చలు జరుగుతాయని తెలిపారు. నృత్యకళారత్న హన్సుల్ బృందం బహ్రెయిన్‌లో భారతీయ సంస్కృతిని చాటిచెప్పే ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరికీ ప్రవేశం ఉచితమని, ముందుగా వచ్చిన వారికి ముందుగా సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!