షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- October 12, 2025
మస్కట్: ఒమన్ సుల్తానేట్ పర్యటనలో భాగంగా షురా కౌన్సిల్ ను ఇండియన్ నేషనల్ డిఫెన్స్ కాలేజ్ ప్రతినిధి బృందం సందర్శించింది. కౌన్సిల్ పనిచేసే విధానాన్ని భారత బృందం పరిశీలించారు. అంతకుముందు వారికి షురా కౌన్సిల్ సభ్యులు హుస్సేన్ మొహమ్మద్ అల్-లవతి మరియు జుమా సయీద్ అల్-వహైబి ఘన స్వాగతం పలికారు.
అనంతరం కౌన్సిల్ విధులు గురించి, ప్రభుత్వం సూచించిన ముసాయిదా చట్టాలను మరియు కౌన్సిల్ ప్రతిపాదించిన వాటిని సమీక్షించే విధానాల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. సందర్శనలో భాగంగా భారత ప్రతినిధి బృందం ఒమన్ కౌన్సిల్ భవనం, కౌన్సిల్ లైబ్రరీని సందర్శించింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్