'కాటాలన్' ఫస్ట్ లుక్ రిలీజ్
- October 13, 2025
యాక్షన్ థ్రిల్లర్ “కాటాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోగా అంటోని వర్గీస్ పెపే మాస్ అవాతర్ లో కనిపిస్తున్నారు. మంటల చుట్టూ, సిగరెట్‌తో, కళ్లలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అదిరిపోయింది. రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ ఇన్‌టెన్సిటీని సూచిస్తున్నాయి.
పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ “మార్కో” తర్వాత, కాటాలన్ క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ , షరీఫ్ మహమ్మద్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది.
డెబ్యుటెంట్ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్రాండ్ పూజా కార్యక్రమాలలో ప్రారంభమైంది. పాన్-ఇండియా కాన్సెప్ట్‌గా భారీ స్థాయిలో నిర్మిస్తునారు.
థాయ్‌లాండ్ యాక్షన్ సన్నివేశాలను ప్రపంచ ప్రఖ్యాత ఒంగ్-బాక్ సిరీస్ యాక్షన్ డైరెక్టర్ కెచా ఖాంఫఖ్డీ తన టీమ్‌తో కలిసి రూపొందించారు. అదే సిరీస్‌లో నటించిన పాంగ్ కూడా ఈ సినిమాలో కనిపించనుంది.
సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
కాటాలన్ లో తెలుగు నటుడు సునీల్ (పుష్ప, జైలర్ 2 ఫేమ్), కబీర్ దుహాన్ సింగ్ (మార్కో), రాపర్ బేబీ జీన్, రాజ్ తిరందాసు (పుష్ప ఫేమ్), బాలీవుడ్ నటుడు పార్థ్ తివారి (కిల్ ఫేమ్), అలాగే మలయాళ సినీ నటులు జగదీష్, సిద్ధిక్, వ్లాగర్-సింగర్ హనాన్ షా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
కథ, స్క్రీన్‌ప్లేలను జోబీ వర్గీస్, పాల్ జార్జ్, జెరో జేకబ్ సంయుక్తంగా రాశారు. డైలాగ్స్‌ను ఉన్నీ ఆర్. రాశారు.
కట్టలన్ సినిమా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.
సిబ్బంది:
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - జుమాన్ షెరీఫ్
సినిమాటోగ్రఫీ - రెనదివ్
సంగీతం - బి. అజనీష్ లోక్‌నాథ్
ఎడిటింగ్ - షమీర్ మహమ్మద్
స్టంట్స్ – కేచా ఖంఫక్డీ, యాక్షన్ సంతోష్
ప్రొడక్షన్ డిజైన్ - సునీల్ దాస్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - దీపిల్ దేవ్
ప్రొడక్షన్ కంట్రోలర్ - దీపక్ పరమేశ్వరన్
ఆడియోగ్రఫీ – రాజాకృష్ణన్ M.R.
సౌండ్ డిజైన్ - కిషన్, సప్త రికార్డ్స్
కాస్ట్యూమ్ డిజైన్ - ధన్య బాలకృష్ణన్
మేకప్ - రోనాక్స్ జేవియర్
సాహిత్యం - సుహైల్ కోయా
స్టిల్ ఛాయాగ్రహణం – అమల్ సి.సుధర్
కొరియోగ్రఫీ - షరీఫ్
VFX - 3 Doors
PR & మార్కెటింగ్ – వైశాఖ్ సి వడక్వీడు, జిను అనిల్ కుమార్
మలయాళ PRO - అతిరా దిల్జిత్
మలయాళం డిజిటల్ మార్కెటింగ్ – అబ్స్క్యూరా ఎంటర్‌టైన్‌మెంట్
హిందీ మార్కెటింగ్ - మ్యాక్స్ మార్కెటింగ్ లిమిటెడ్.
తెలుగు PRO – వంశీ శేఖర్
తెలుగు డిజిటల్ మార్కెటింగ్ – హ్యాష్‌ట్యాగ్ మీడియా, దిలీప్
టైటిల్ డిజైన్ - Ident Labs
పబ్లిసిటీ డిజైన్ - ఎల్లో టూత్
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్‌దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్‌కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







