ఖతార్‌లో ఈ టాబ్లెట్ రీకాల్..!!
- November 23, 2026
దోహా: ఖతార్‌లో Wellvalens Carnizinc టాబ్లెట్లకు చెందిన రెండు బ్యాచ్‌లను ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) రీకాల్ చేసింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
మంత్రిత్వ శాఖ ప్రయోగశాలల్లో నిర్వహించిన పరీక్షల్లో ఈ టాబ్లెట్లు నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేవని గుర్తించారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా సంబంధిత రెండు బ్యాచ్‌లను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
రీకాల్ చేసిన బ్యాచ్ నంబర్లు 12.25.02, 12.26.02గా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వినియోగదారులు ఈ బ్యాచ్‌లకు చెందిన టాబ్లెట్లను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!
- కువైట్‌లో నవంబర్ 30న అంతర్జాతీయ స్టార్టప్ పోటీ..!!
- బహ్రెయిన్‌లో సందడిగా న్యూ ఇండియన్ స్కూల్ వార్షికోత్సవం..!!
- ఖతార్‌లో ఈ టాబ్లెట్ రీకాల్..!!
- నేపాల్ కు రూ.15 వేల కోట్ల సాయం–ప్రధాని మోదీ
- సౌదీ అరేబియాలో పెరిగిన నిర్మాణ వ్యయాలు..!!
- హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు.. కాచిగూడ రైల్వే స్టేషన్ టార్గెట్‌గా మెయిల్
- కువైట్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’.. చిన్నారుల సందడి..!!
- ఒమన్‌లో సబ్సిడీ కార్డుల ద్వారా డీజిల్ విక్రయాలు..!!







