సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- October 13, 2025
హైదరాబాద్: తెలంగాణ పోలీసులు మరోసారి సామాజిక మాధ్యమాల వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ప్రజలు వాటిని నమ్మే ముందు ఆలోచించాలని, నిర్ధారించకుండా షేర్ చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు.
‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా తెలంగాణ పోలీసులు చేసిన ప్రకటనలో, “సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదు. పంచుకునే ముందు నిజానిజాలు తెలుసుకోండి” అని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సమాజంలో శాంతిభద్రతలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!