కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- October 14, 2025
కువైట్ః కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ విజయవంతంగా పనిచేస్తుందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) తెలిపింది. “ఆశల్” వ్యాపార పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న వేతన ట్రాకింగ్ వ్యవస్థను వినియోగించుకోవాలని యజమానులకు పిలుపునిచ్చింది. ఇది సాలరీ తగ్గింపులను రికార్డ్ చేయడానికి మరియు వాటి వెనుక ఉన్న చట్టపరమైన కారణాలను నమోదు చేయడానికి వీలు కల్పిస్తుందని పేర్కొంది.
యజమానులు కార్మికుల వేతనాలను సకాలంలో చెల్లించేలా చూసుకోవడంలోపాటు ప్రైవేట్ రంగంలో కార్మిక నిబంధనలకు అనుగుణంగా వేతనాల చెల్లింపులు పారదర్శకంగా జరిగేందుకు దోహద పడుతుందని అథారిటీ స్పష్టం చేసింది. వేతన ట్రాకింగ్ వ్యవస్థ ఆమోదించిడిన కార్మిక ప్రమాణాలకు అనుగుణంగా మెరుగైన సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!