ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- October 14, 2025
మస్కట్: కువైట్ స్టేట్ ఎమిర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్ సబా వ్యక్తిగత పర్యటన కోసం ఒమన్ కు వచ్చారు. రాయల్ విమానాశ్రయానికి చేరుకున్న కువైట్ ఎమిర్ కు హిస్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నాయకులు అల్ బరాకా ప్యాలెస్లో కొంతమంది ఒమానీ, కువైట్ అధికారుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు. రెండు దేశాల ఆకాంక్షలను అభివృద్ధి పథాన తీసుకెళ్లేందుకు అవసరమైన అన్ని అంశాలపై సమీక్షించారని అధికార వర్గాలు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు