మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- October 14, 2025
మనామా: బహ్రెయిన్ లో మాదకద్రవ్యాలను కలిగి ఉన్న వివిధ దేశాలకు చెందిన పది మంది వ్యక్తులను ఐదు వేర్వేరు కేసుల్లో అరెస్టు చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వారి వద్ద నుంచి సుమారు 12 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ BD176,000 కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది. వారిపై కేసులు నమోదు చేశారని, పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసును విచారిస్తుందని పేర్కొంది.
మాదకద్రవ్యాలకు సంబంధించిన ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను హాట్‌లైన్ 996, లేదా 996@interior.gov.bh కు ఇమెయిల్ చేయడం ద్వారా నివేదించాలని కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు