ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- October 14, 2025
దోహా: ఖరఫత్ అల్ రాయన్ నుండి దోహా వెళ్లే క్రమంలో వచ్చే ఖలీఫా బౌలేవార్డ్‌లోని ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్లోని అండర్‌పాస్‌ను మూసివేస్తున్నట్లు ఖతార్ లోని పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. అక్టోబర్ 17 తెల్లవారుజామున 12 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు మూసివేయనున్నట్లు పేర్కొంది. ఘరఫత్ అల్ రాయన్ నుండి దోహా వైపు వచ్చే వాహనదారులు ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్లోని ఎట్-గ్రేడ్ సిగ్నల్‌లను ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్‌పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!
- దుబాయ్ మెట్రోలో ఇలా చేయొద్దు.. Dh100 నుండి ఫైన్స్..!!
- ఒమన్ లో కువైట్ ఎమిర్.. ఘన స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో టూరిజం హబ్ గా మదీనా..!!
- BLS ఇంటర్నేషనల్పై రెండేళ్లపాటు నిషేధం..!!
- ఐటీ హబ్ గా విశాఖపట్నం త్వరలో గూగుల్ సంస్థ
- దుబాయ్‌లో సీఎం చంద్రబాబు మీట్ & గ్రీట్ వేదిక మార్పు