ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- October 15, 2025
దోహా : ఖతార్ లో "టాన్నౌరిన్" బ్రాండ్ పేరుతో లెబనాన్ కు చెందిన బాటిల్ వాటర్ ను స్థానిక మార్కెట్ల నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది. వాటిల్లో సూడోమోనాస్ ఎరుగినోసా అనే బాక్టీరియ ఆనవాళ్లు ఉన్నాయని లాబోరేటరిల్లో నిర్ధారించడంతో లెబనాన్ ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ను అనుసరించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది.
ఇప్పటికే మార్కెట్ల నుంచి ఉపసంహరించామని, ఇప్పటికే కొనుగోళ్లు చేసిన వారు బాటిల్‌ను తెరిచి, దానిలోని పదార్థాలను కాలువలో పోసి, ఖాళీ కంటైనర్‌ను నిర్దేశిత చెత్త డబ్బాలో పారవేయాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!