పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- October 15, 2025
కువైట్: కువైట్ లో పలు ప్రాంతాల్లో పబ్లిక్ ప్రాంతాల్లో న్యూసెన్స్ కు కారణమైన 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీరితోపాటు ప్రజా నైతికతను ఉల్లంఘించినందుకు నలుగురిని అరెస్టు చేయగా, క్లోజ్డ్ ఏరియాల్లో స్మోకింగ్ చేసిన చేసినందుకు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు.
కువైట్ చట్టాలను ఉల్లంఘించిన కొందరు నివాసితులను బహిష్కరించినట్లు తెలిపింది. షాపింగ్ మాల్స్ మరియు ఇతర బహిరంగ ప్రదేశాలలో అల్లర్లను ప్రోత్సహించేవారిని పట్టుకోవడానికి క్షేత్రస్థాయి ప్రచారాలను ముమ్మరం చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలను ఇబ్బందుకలు గురిచేసే, న్యూసెన్స్ కు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని హెచ్చరించారు
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







