యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- October 15, 2025
యూఏఈ: యూఏఈలో కొనసాగుతున్న అల్పపీడన వ్యవస్థ కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) వెల్లడించింది. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో లో విజిబిలిటీ నెలకొన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరెంజ్ మరియు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అబుదాబిలోని అల్ దఫ్రా ప్రాంతంలో వరదలు సంభవించాయి.
మరోవైపు యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అక్టోబర్ 17న ప్రార్థనకు అరగంట ముందు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మసీదులలో వర్షాలు కురవాలని ఇస్తిస్కా ప్రార్థన చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







