బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!

- October 15, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!

మనామా:  బహ్రెయిన్ లో నేషనల్ ట్రీ వీక్ విజయవంతంగా సాగుతోంది. గవర్నమెంట్ ఆసుపత్రుల పరిపాలన కేంద్రమైన సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో నేషనల్ ట్రీ వీక్ లో భాగంగా చెట్లను నాటారు.

క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి HRH ఆదేశాలకు అనుగుణంగా చేపట్టిన ఈ కార్యక్రమం.. భాగంగా 2060 నాటికి కార్బన్ ఉద్గాలను జీరో చేయాలని,  2035 నాటికి 3.6 మిలియన్ చెట్లను నాటాలనే బహ్రెయిన్ నేషనల్ ప్రణాళికకు మద్దతు ఇస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com