ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- October 18, 2025
మస్కట్: మహిళలు, దివ్యాంగుల సాధికారతకు ఒమన్ చేస్తున్న కృషిని UNICEF ప్రశసించింది. ఈ మేరకు ఒమన్ లో పర్యటిస్తున్న UNICEFలో గ్లోబల్ లీడ్ ఆన్ డిజేబిలిటీ అండ్ డెవలప్మెంట్ డాక్టర్ గోపాల్ మిత్రా అభినందించారు. ఒమన్ సామాజిక అభివృద్ధి మంత్రి డాక్టర్ లైలా అహ్మద్ అల్ నజ్జర్, విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ అబ్దుల్లా ఖామిస్ అంబోసైది మరియు ప్రభుత్వ సంస్థలు, పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన అనేక మంది ప్రతినిధులతో వారు సమావేశమయ్యారు. ఒమన్ విజన్ 2040 ప్రాధాన్యతలకు అనుగుణంగా ఉమ్మడి కార్యక్రమాలను అభివృద్ధి చేసే మార్గాలపై చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన
- ఇండియా VS ఆస్ట్రేలియా: తొలి వన్డే సిరీస్ రేపే ప్రారంభం
- జువెనైల్ హోం లో బాలుర పై లైంగిక దాడులు
- హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం
- హైదరాబాద్లో స్టార్టప్ సమ్మిట్
- మెడికవర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అత్యాధునిక ట్రామా సేవలకు నూతన ప్రమాణం
- ఒమన్ పై UNICEF ప్రశంసలు..!!
- కంపెనీలు వేజ్ సపోర్టును దుర్వినియోగం చేస్తున్నాయా?
- సౌదీలో భారీగా క్యాప్తగోన్ పిల్స్ పట్టివేత..!!
- గల్ఫ్- తిరువనంతపురం మధ్య ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!