పోకెమాన్ గో ఆడితే భారీ జరీమానా
- July 23, 2016
సౌదీ అరేబియాలో పోకెమాన్ గో ఆటను ఆడితే గనుక 300 సౌది రియాల్స్ జరీమానా విధించనున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. పోకెమాన్ గో అనే ఆటతో ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది ప్రమాదాలకు గురవుతున్నారు. గేమ్ ఆడుతూ వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలకు కారణమవుతున్నారు వాహనదారులు. దాంతో పలు దేశాల్లో పోకెమాన్ గో గేమ్‌పై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. అతి తక్కువ కాలంలోనే ఈ గేమ్ పట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు విపరీతమైన ఇష్టాన్ని పెంచుకున్నారు. అయితే పోకెమాన్ గేమ్ తయారు చేసిన కంపెనీ మాత్రం లాభాల మీద లాభాలు ఆర్జిస్తోంది. ఫోన్ కెమెరా జిపిఎస్‌తో కనెక్ట్ అవడం ద్వారా ఓ వ్యక్తి స్వయంగా ఈ గేమ్‌లో పాల్గొనడం జరుగుతోంది. అదే అన్ని అనర్ధాలకూ కారణమవుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







