అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- October 26, 2025
దోహా: ఖతార్ అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలతోపాటు మధ్యప్రాచ్యంలో శాంతి ప్రణాళికపై కూడా చర్చించారు. గాజాలో యుద్ధాన్ని ముగించడానికి కుదిరిన ఒప్పందం అమలుపై సమీక్షించారు. ఈ మేరకు అమీర్ తన సోషల్ మీడియాలో ప్లాట్ ఫారమ్ ఎక్స్ లో వెల్లడించారు. తన పర్యటనతో ఖతార్-అమెరికా మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







