పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు డేట్
- July 23, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు డేట్ కుదిరింది. చాలా రోజులుగా ఈసినిమా విషయంలో వస్తున్న రూమర్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ ఆగస్టు తొలి వారంలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందంటూ ప్రకటించారు చిత్రయూనిట్. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.ముందుగా ఈ సినిమాను ఎస్ జె సూర్యను దర్శకుడిగా ఎంపిక చేసినా.. సూర్య నటుడిగా బిజీ అవ్వటంతో ఆ స్థానంలో డాలీని తీసుకున్నారు. మరోసారి పవన్ సన్నిహితుడు శరత్ మరార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







