ఐరాస ట్రస్ట్‌కు భారత్ రూ. 67 లక్షలు విరాళo
- July 24, 2016
శాంతి పరిరక్షణకు ఐక్యరాజ్యసమితి తరఫున పనిచేసే దళాలు, పౌరుల చేతుల్లో లైంగిక దాడికి, వేధింపులకు గురైన మహిళలకు సహాయార్థం ఏర్పడ్డ ట్రస్ట్‌కు భారత్ రూ. 67 లక్షలు విరాళమిచ్చింది. ఈమేరకు ఐరాస క్షేత్ర సహాయ శాఖ (డీఎఫ్ఎస్) తెలిపింది. దీంతో ఈ ట్రస్ట్‌కు విరాళమిచ్చిన తొలి దేశంగా నిలిచింది. కాగా, ఐరాస భద్రత మండలి అనుమతి కమిటీల(ఎఎన్ఎస్సీ) పనితీరుపై భారత్ మండిపడింది. కొన్ని దేశాలకు సంబంధించి సంకుచితంగా వ్యవహరిస్తోందని విమర్శించింది.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









