బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- November 08, 2025
కువైట్: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా మేళా 2025 షెడ్యల్ విడుదలైంది. నవంబర్ 28న మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:00 గంటల వరకు సాల్మియాలోని బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్లో ఈ వేడుకలు ప్రారంభమైంది.
ఇక ఈ వేడుకల సందర్భంగా భారతదేశానికి చెందిన వివిధ రకాల సాంప్రదాయ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పానీ పూరి ఛాలెంజ్, బిర్యానీ కాంటెస్ట్, మాస్టర్ చెఫ్ కాంటెస్ట్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ కాంటెస్ట్లతో సహా అనేక కమ్యూనిటీ పోటీలను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







