బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్‌ లో "ఇండియా మేళా 2025"..!!

- November 08, 2025 , by Maagulf
బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్‌ లో \

కువైట్: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా మేళా 2025 షెడ్యల్ విడుదలైంది. నవంబర్ 28న మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9:00 గంటల వరకు సాల్మియాలోని బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ వేడుకలు ప్రారంభమైంది.

ఇక ఈ వేడుకల సందర్భంగా  భారతదేశానికి చెందిన వివిధ రకాల సాంప్రదాయ మరియు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని ప్రకటించారు.  ఈ కార్యక్రమంలో భాగంగా  పానీ పూరి ఛాలెంజ్, బిర్యానీ కాంటెస్ట్, మాస్టర్ చెఫ్ కాంటెస్ట్ మరియు ఫ్యాన్సీ డ్రెస్ కాంటెస్ట్‌లతో సహా అనేక కమ్యూనిటీ పోటీలను నిర్వహిస్తుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com