ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- November 11, 2025
న్యూ ఢిల్లీ: మరికాపేసట్లో తమ ఇంటికి చేరుకుని, తమ కుటుంబ సభ్యులతో హాయిగా ఉందామనుకున్న వారి ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి. ఢిల్లీలో కారు పేలుడు ఘటనలో ఇప్పటివరకు 13 మంది మరణించినట్లుగా వేదన తెలుస్తోంది. మరెందరో గాయపడ్డారు. తమ ప్రియులను కోల్పోయిన బంధువులు, కుటుంబ సభ్యుల వర్ణనాతీతం. ఇక ఈ ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తు విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ కేసును విచారణ బాధ్యతను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అప్పగించింది. దీంతో దర్యాప్తు మరింత వేగం పుంజుకోనుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







