కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!

- November 13, 2025 , by Maagulf
కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!

కువైట్: కువైట్ లో జరిగిన విషాదకర సంఘనలో ఇద్దరు భారతీయులు మరణించారు. అబ్దల్లి ప్రాంతంలోని ఆయిల్ డ్రిల్లింగ్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు భారతీయులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన బుధవారం ఉదయం జరిగింది. మృతులను నడువేలే పరంబ్‌బిల్ నిషిల్ సదానందన్ (40), సునీల్ సోలమన్ (43) గా గుర్తించారు.  వీరిద్దరూ కేరళకు చెందినవారని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com