ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- November 17, 2025
కువైట్: కువైట్ లో తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను అధికారులు ధ్వంసం చేశారు. చట్టాలను ఉద్దేశపూర్వంగా బ్రేక్ చేసిన డ్రైవర్లపై కఠినమైన చర్యలలో భాగంగా అనేక వాహనాలను ధ్వంసం చేసి మెటల్ రీసైక్లింగ్ కోసం పంపినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
ప్రజల భద్రతకు హాని కలిగించే లేదా రహదారి భద్రతకు అంతరాయం కలిగించే ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల రాజీలేని పోరాటం కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇతరులకు ప్రమాదం కలిగించే ఎవరిపైనైనా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించింది.
తాజా వార్తలు
- ప్రింట్ మీడియాకు కేంద్రం శుభవార్త
- ఖతార్ స్కాలర్షిప్..850 మంది విద్యార్థులకు ప్రయోజనం..!!
- 'నిరం 2025' మెగా ఈవెంట్ టిక్కెట్లు ఆవిష్కరణ..!!
- ఇంటీరియర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వాహనాలు ధ్వంసం..!!
- 22 మంది ఆసియా దేశాల మహిళలు అరెస్టు..!!
- ఇద్దరు చైనీయులను రక్షించిన సౌదీ సిటిజన్..!!
- యూఏఈలో ఉద్యోగులకు 4 రోజుల పాటు సెలవులు..!!
- మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ సర్కార్ రూ.5 లక్షలు పరిహారం
- కేబినెట్ సెక్రటేరియట్ DFO రిక్రూట్మెంట్ 2025
- ఒకే కుటుంబంలో 18 మంది మృతి







