ఖతార్ లో ఈద్ మొదటిరోజున ప్రార్ధనలు, ఉత్సవాలు
- July 18, 2015
నిన్నఖతార్ లో ఏర్పాటుచేయబడిన 360 మసీదులు, ప్రార్ధనాలయాలలో ఈద్-ఉల్-ఫిత్ర్ మొదటిరోజు ప్రార్ధనలు, ఉత్సవాలు మిన్నంటాయి. అధికవేడిని, ఉక్కపోతను తట్టుకుంటూ వేలమంది భక్తులుమసీదులలోనూ, ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడిన ప్రార్ధనా స్థాలాలలోనూ తెల్లవారుఝాము నుండే ప్రార్ధనలు చేయడం ఆరంభించారు. మాష్రైబ్ లోని చారిత్రాత్మక ఈద్ ప్రార్ధనా స్థలంలోను, ఇమామ్ ముహమ్మద్ అబ్దుల్ వాహాబ్ మసీదు ఇంకా అల్ షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ మహ్మౌద్ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ (ఫానార్) లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కొన్నిచోట్ల ప్రార్ధనా సమయానికిముందే అవి కిక్కిరిసిపోవడం వల్ల, భక్తులు పేవ్మెంట్ ల మీదే ప్రార్ధనలు చేయడం కానవచ్చింది.
--వి.రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







