బహ్రెయిన్ మసీదులలో గట్టి భద్రతా ఏర్పాట్లు
- July 18, 2015
ఈద్ మొదటిరోజైనందున శుక్రవారం నాడు బహ్రెయిన్ లోని మసీదులలోనూ, చుట్టుపక్కల భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. కువైట్, సౌదీ అరేబియాలలో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద దాడి అనేకమందిని పొట్టనపెట్టుకున్న నేపధ్యంలో గుఫూల్ లోని కానూ మసీదు, జుఫైర్ లోని అహ్మద్ అల్ ఫతే ఇస్లామిక్ సెంటర్ (గ్రాండ్ మాస్క్), ఏ'అలీ గ్రాండ్ మాస్క్ ఇంకా ఈశా టౌన్ మాస్క్ తో సహా ప్రముఖ మసీదులకు పోలీసు చెక్-పోస్టులు ఏర్పాటుచేశారు. కార్ పార్కింగులలో కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి; వాహనాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఐతే బహ్రైన్లో, సున్నీ మరియు షీయా ముసల్మానులు సామరస్యంగా, ఐక్యతతో ఒకేప్రదేశంలో కలసి ప్రార్ధన చేయడం ప్రశంసనీయం!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







