భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!

- November 21, 2025 , by Maagulf
భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం..!!

మనామా: బహ్రెయిన్ లో నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతి అసోసియేషన్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సాహభరితమైన పోటీలను భారతి అసోసియేషన్ నిర్వహించింది.

ఉమ్ అల్ హస్సామ్‌లోని అసోసియేషన్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు వయసుల వారీగా డ్రాయింగ్, ఫ్యాన్సీ డ్రెస్ మరియు తమిళ వక్తృత్వ పోటీలలో పాల్గొన్నారు.  అనంతరం విజేతలుగా నిలిచిన వారికి అతిథులు బహుమతులు అందజేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com